గ్రాంథిక భాష – Formal Language

– విశ్వనాథ అచ్యుతదేవరాయలు

గ్రాంథిక భాష

తల్లి – తండ్రి, పుట్టిన గడ్డ, అచ్చటి మాట, అచ్చటి సంస్కృతి – వీటిని మనము ఏరుకొని పుట్టలేదు. అవి మనలకు సంక్రమించినవి. కనుక వీటికిని మన పుట్టుకకును త్రెంచరాని సంబంధమున్నది. మన మూడు దేహముల పుట్టుక కుదుళ్లలో “నాది” యనిన భావముండును. పైన చెప్పిన వన్నియును, దాని దాహమును తీర్చగలిగినవి. మనము మాటాడబోవునది అందలి “మాట” ను గురించి.

(more…)