All about Sama Veda – Chapter 16 (సామవేదీయ సర్వస్వము – షష్ఠదశార్చిక)

– విశ్వనాథ అచ్యుతదేవరాయలు

షష్ఠదశార్చిక

 

సామ గాన నామములు

సామసంహితలో బృహత్, రథన్తర, యజ్ఞాయజ్ఞీయ, వామదేవ్య, వైరూప, వైరాజ, శాక్వర, రైవత, గాయత్ర, ఉక్థ్య నామములను చూడవచ్చును.

బ్రాహ్మణములయందు అనేకములు చెప్పబడినవి.

(more…)

All about Sama Veda – Chapter 15 (సామవేదీయ సర్వస్వము – పఞ్చదశార్చిక)

– విశ్వనాథ అచ్యుతదేవరాయలు

పఞ్చదశార్చిక

 

సామల వినియోగము

హవిః సంస్థలు (యజ్ఞములు)సోమ సంస్థలు (యజ్ఞములు)  
అగ్న్యాధానముఅగ్నిష్టోమము
అగ్నిహోత్రముఅత్యగ్నిష్టోమము
దర్శపూర్ణమాసముఉక్థ్యము
ఆగ్రయణముషోడశి
చాతుర్మాస్యవాజపేయము
పశుబన్ధముఅతిరాత్రము
సౌత్రామణిఅప్తోర్యామము
(పిండ పితృ యజ్ఞము) 
(more…)