All about Sama Veda – Chapter 12 (సామవేదీయ సర్వస్వము – ద్వాదశార్చిక

– విశ్వనాథ అచ్యుతదేవరాయలు

ద్వాదశార్చిక

ఋక్ ఋషి; సామ ఋషి

  • “యా ఋక్ తత్సామ” – ఛాం॥ ఉ॥ 1-3-4
  • “ఋచ్యధ్యూఢం సామ గీయతే” – ఛాం॥ ఉ॥ 1-6-1
  • “ఋచీషమ్” – ఋ॥ సం॥ 1-61-1, 6-46-4, 8-32-26, 6-2-6, 8-90-1, 8-92-9, 10-22-2
  • “ఋక్సామాభ్యామభిహితౌ గావౌ తే సామనావైతమ్” – అ॥వే॥సం 14-1-22
  • అమోహమస్మి సా త్వం సామాహమస్మ్యృక్త్వం ద్యౌరహం పృథివీత్వమ్। తా విహ సం భావవ జనయావహై – అ॥వే॥ 14-2-71

గానములు ఋగక్షకముల నుండియే గాక , స్తోభాక్షరముల నుండి గూడ ఉత్పన్నములైనవి.

స్తోభ పదముల నుండి ఉత్పన్నమైన సామలు – 32. ఇవి స్తౌభిక సామలు.

  • గ్రామేగేయమున – 1
  • అరణ్యగానమున – 26
  • ఊహగానమున – 5
    • మొత్తము – 32

ఒకే ఒక స్తోభాక్షరము నుండి ఉత్పన్నమైన సామ గూడ ఉన్నది

 

ఋషి –  దేవత – ఛందస్సు

  • సామయోని ఋక్కు యొక్క ఋషియే సామమునకు గూడ ఋషి. గానమునకు కూడ అదియే ఋషి.
  • సామయోని ఋక్ ఋషి సామనుండి వేరైనపుడు గానము ఋషి గూడ వేరు.
  • సామయోని ఋక్ ఋషి – ఒక్కటి – దానిమీద సామఒక్కటే. చాల గానములున్నవి.
  • ఒకే సామయోని ఋక్ ఋషి – అ సామఋషి ఒక్కటే కాని అనేక ఋషుల గానములున్నవి.

ఒకే సామఋషి  – గానఋషుల యందు వికల్పము కనబడుచున్నది (either, or)

  • గానమునకు సామకును ఒకటే ఋషి (refer page 83 of సామగాన్ (పంకజవర్మ)):
           గ్రామేగేయగానము 57
          అరణ్యగానము 12
           ఊహగానము 20
          ఊహ్యగానము 3

మొత్తము

92

 

  • సామఋషి వేరు గానఋషి వేరు (refer page 87  of సామగాన్   (పంకజవర్మ)):
            గ్రామేగేయగానము 282
            అరణ్యగానము 62
             ఊహగానము 95
             ఊహ్యగానము 43

 

  • సామఋషి ఒకటి –  గానములు ఒకటి కన్న ఎక్కువ. గానములకు ఋషులు ఒకటి కన్న ఎక్కువ (Ref  సామగాన్ (పంకజవర్మ)  Pages 114 – 181):
          గ్రామేగేయగానము 89
           అరణ్యగానము 18
           ఊహగానము 123     (page 151   same book)
           ఊహ్యగానము 33

 

  • వైకల్పికములు:
గ్రామేగేయగానము 26
        ఋషి గానములు    pages 153 – 188 (same book)

గానముల ఋషులు:

అగ్ని, అగ్నిర్త్వెశ్వానర, అదిత్య, ఆపః, ఇన్ద్ర, ఇన్ద్రాణీ, ఉషా, త్వష్టా, త్వాష్ట్రీ, మిత్రావరుణా, పవమాన, పూషా, ప్రజాపతి, బృహస్పతీ, మరుత్, యమ, వరుణ, వరుణానీ, వాక్, వాయు, విష్ణు, సవితా, సూర్య

“ఏనా వో అగ్నిం” – సామ 45; ఊహ్యగాన ప్రాయశ్చిత్త

ఋషి:‍అగ్ని

“అస్తు శ్రౌషట్పురో అగ్నిం” – సామ 461

ఋషి: యజుతుర్

 

మరి కొన్ని ఋషి నామములు:

అంహోముక్, ఆయాస్య, ఇష్టాహోత్ర, ఇష, ఇధ్మవాహా, ఋక్, కర్ణశ్రవ, గోః

 

“ఇషే పవస్వ ధారయా “– సామ 505

ఋషి:  ఇష.

“శృధీ హవం తిరశ్చ్యా” – సామ 346

ఋషి: తిరశ్చీ

“ప్ర న ఇన్ద్రో………అభిదేవా అయాస్యః” – సామ 509

ఋషి: అయాస్య.

 

మరి కొన్ని ఋషి నామములు:

ఇడా, ఇషోవృధ, ఋతు, దావసు, భగ, హవిష్కృత్, హవిష్యత్.

 

SamaVediyaSarvasvamu-12.1

సామవేదము – 119, 1222

SamaVediyaSarvasvamu-12.2

ఋగ్వేదము – 8 – 93 – 7

అథర్వవేదము – 20 -47 – 1, 20 – 137 – 12

ఋషి: సుకక్షః, శృత కక్షోవా

ఛందస్సు: గాయత్రి, దెవత: ఇన్ద్రః

SamaVediyaSarvasvamu-12.3SamaVediyaSarvasvamu-12.4

గ్రామేగేయగానము 3- 1- 119 -2

 

ఈగానమునకు “దావసూ” నిధన పదము. ఋషి కూడ దావసూ.

నిధనాక్షరములేగాక, క్షుర, అన్తరిక్ష, పురుమీఢ, పృథివీ, వైశ్వానర మొదలైన పర్వలనాధారముగా ఋషి నామములు కనుపించుచున్నవి.

SamaVediyaSarvasvamu-12.6

SamaVediyaSarvasvamu-12.5

సామవేదము – 49 – మీడిష్వా

SamaVediyaSarvasvamu-12.7SamaVediyaSarvasvamu-12.71

 

 

ఋగ్వేదము – 8-71-14 – మీళిష్వా

SamaVediyaSarvasvamu-12.8SamaVediyaSarvasvamu-12.81

అథర్వవేదము – 20-103-1 – మీలిష్వా

 

గ్రామేగేయగానమ్

SamaVediyaSarvasvamu-12.9SamaVediyaSarvasvamu-12.10

ఇందు “పురీమీఢ” ఒక పర్వము. ఋషినామము పురీమీఢ. ఒకప్పుడు రెండు పర్వలలొని ఏరెండు శబ్దములు కూడ ఋషి నామముగ ద్యోతమానమగుచున్నవి. ఈ ఋషి శబ్దము సామగానము నందుననే కనపడుచున్నది. సామమున గాని ఋక్కున గాని లేదు. ఋషి వైకల్పికమేమిటి?

విశ్వామిత్ర, కణ్వ, భారధ్వాజ, అగస్త్య, నామములు సామగానములకు ఋషి నామములుగ విరాజమానమగుచున్నవి.

ఒకే సామగానము నందు భిన్న పర్వలకు భిన్న ఋషులు గూడ  ద్యోతమానమగుచున్నవి.

(ఔదవ్రజి, గార్గ్య, శాకటాయనులు వైయాకరుణులు యాస్క, పాణిని పూర్వులు. నైగి ఔదవ్రజి  సామవేదాచార్యులు.)

 

 

ద్వాదశార్చిక సంపూర్ణము

 

Advertisements
Leave a comment

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: